Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛమైన తాగునీటిపై కలెక్టర్ ఆదేశాలు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 13, 2026 11:17 AM చిత్తూరుGeneral
స్వచ్ఛమైన తాగునీటిపై కలెక్టర్ ఆదేశాలు - Udayam
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. నీటి వనరులు, పైపులైన్లు, బోర్ల మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని, ట్యాంకులను 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలన్నారు. పనిచేయని ఆధార్ కేంద్రాలను వారం రోజుల్లోగా పునఃప్రారంభించాలని సూచించారు. ఈనెల 25న జరిగే జిల్లా స్థాయి జాబ్‌మేళాపై యువతకు అవగాహన కల్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

Comments

G
Loading comments...