Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్‌ భగీరథ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్‌

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 13, 2026 6:59 PM వనపర్తితెలంగాణ
మిషన్‌ భగీరథ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్‌ - Udayam
పెద్దమందడి మండలం బుగ్గపల్లి వద్ద ఉన్న 75 ఎంఎల్‌డీ సామర్థ్యం గల మిషన్‌ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి గురువారం సందర్శించారు. ప్లాంట్‌ నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్లాంట్‌ ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవంలో కలెక్టర్‌ పాల్గొని మొక్క నాటారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొని తమ విధులను నిర్వహించారు.

Comments

G
Loading comments...