Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత క్లస్టర్‌ భవనాలను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 28, 2026 1:01 PM బాపట్లGeneral
చేనేత క్లస్టర్‌ భవనాలను పరిశీలించిన కలెక్టర్ - Udayam
చీరాల మండలం ఈపూరుపాలెంలోని చేనేత క్లస్టర్‌ భవనాలను బాపట్ల జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పరిశీలించారు. భవనాల స్థితిగతులను తెలుసుకుని చేనేత ప్రతినిధులతో మాట్లాడారు. భవనాల వినియోగంపై మంగళవారం అధికారులు, చేనేత ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అనంతరం బెస్తపాలెం సచివాలయాన్ని కూడా పరిశీలించారు.

Comments

G
Loading comments...