Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోదాం భద్రతను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 06, 2026 5:37 PM వనపర్తిGeneral
ఈవీఎం గోదాం భద్రతను పరిశీలించిన కలెక్టర్ - Udayam
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం గోదాం నిర్వహణ, సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...