వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఈవీఎం గోదాంను మంగళవారం పరిశీలించారు.
భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక ఏర్పాట్లను తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

