Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 06, 2026 9:15 PM ఖమ్మంGeneral
సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ - Udayam
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి అడ్డరోడ్డు వద్ద ఈ నెల రెండో వారంలో జరగనున్న రైతు దినోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్ కలిసి సభాస్థలిని పరిశీలించారు. హెలీప్యాడ్, సభా వేదిక, గ్యాలరీల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ రైతు విజయోత్సవ సభ సందర్భంగా రైతు ఎగ్జిబిషన్ మేళాను కూడా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

Comments

G
Loading comments...