వార్తలకు తిరిగి వెళ్లండి

సంగెం మండలం లోహిత గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారద సందర్శించి పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న ఆరోగ్య, పౌష్టికాహార సేవలను స్వయంగా పరిశీలించారు.
పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. కేంద్రంలో పరిశుభ్రత పాటిస్తూ చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

