Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 13, 2026 6:09 PM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు - Udayam
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ హరిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఆర్వో వేణుతో కలిసి పోలీస్‌ పరేడ్‌ మైదానాన్ని పరిశీలించారు. వేదిక, గ్యాలరీలు, షామియానాలు, సౌండ్‌ సిస్టం, తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనకు కేటాయించిన స్థలాన్ని చదును చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...