Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరి నాట్లు వేస్తున్న కూలీలతో కలెక్టర్ హరిత మాటామంతీ

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 31, 2026 6:08 PM ఆసిఫాబాద్General
వరి నాట్లు వేస్తున్న కూలీలతో కలెక్టర్ హరిత మాటామంతీ - Udayam
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత నది వరద ఉధృతిని పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో పొలాల్లో వరి నాట్లు వేస్తున్న మహిళా కూలీలను పలకరించి, వ్యవసాయ పనులు, నారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...