వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ నిర్వహించిన ఫోన్‌ఇన్‌లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల సమస్యలను ప్రజలు వెల్లడించారు. ఎక్కువగా అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల కొరత, ప్రహరీ గోడల నిర్మాణంపై ఫిర్యాదులు వచ్చాయి.
ఫోన్‌ఇన్‌లో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని కూడా సూచించారు.
Comments
Loading comments...

