Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అనే నేను’ కార్యక్రమంలో కలెక్టర్‌ పిలుపు

Follow Udayam on Google
‘అనే నేను’ కార్యక్రమంలో కలెక్టర్‌ పిలుపు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 వరకు ‘అనే నేను’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. దేశ ప్రగతికి తమ లక్ష్యాన్ని వివరిస్తూ 30 సెకన్ల సెల్ఫీ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని కోరారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’, 14న మొక్కలు నాటే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...