వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మాదాపూర్ అంజయ్యనగర్‌లో 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఓ మృతదేహం చిక్కుకున్నట్లు గుర్తించి DRF సిబ్బంది వెలికితీస్తున్నారు.
మరో ముగ్గురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

