వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో పాపులరైన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతాను భారతదేశంలో నిలిపివేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం ఐదు రోజుల్లోనే కోటి 30 లక్షల మంది ఫాలోవర్లతో ఈ పేజీ బీజేపీని అధిగమించిన కొద్ది గంటల్లోనే ఎక్స్ ఈ చర్య తీసుకోవడం గమనార్హం.
నీట్ లీకేజీ, నిరుద్యోగంపై వ్యంగ్య మీమ్స్ వేసే ఈ ఖాతాను బ్లాక్ చేయడం వెనుక ప్రభుత్వ హస్తం ఉందంటూ నెటిజన్లు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

