వార్తలకు తిరిగి వెళ్లండి
కాక్రోచ్ పార్టీ సంచలన ప్రయాణం

రాజకీయ పార్టీ కాకపోయినా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో సాగిన జెన్-జీ ఆన్‌లైన్ ఉద్యమం అనూహ్య స్పందన సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల మంది ఫాలోవర్లను దాటిన ఈ ప్రచారం చర్చనీయాంశంగా మారింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలపై నిరసనగా అభిజీత్ దీప్కే ప్రారంభించిన ఈ ఉద్యమం వేగంగా విస్తరించింది.
Comments
Loading comments...