వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ సహజవాయువు కొరతను అధిగమించడానికి పరిశ్రమల చెంతనే బొగ్గు నుండి సింథటిక్ గ్యాస్ (సింగ్యాస్) ఉత్పత్తి కేంద్రాలను నిర్మించాలని కోల్ ఇండియా నిర్ణయించింది.
దీనికోసం బీఓఓ, బీఓఎం పద్ధతుల్లో డెవలపర్ల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. గనుల వద్ద లేదా ప్లాంట్ల పక్కనే వీటిని ఏర్పాటు చేయడం ద్వారా స్థిరమైన గ్యాస్ సరఫరా లభిస్తుంది.
Comments
Loading comments...

