Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంటి హత్య మిస్టరీ వీడేనా

Follow Udayam on Google
B Ganga Sep 08, 2026 12:57 PM పార్వతీపురం మన్యంGeneral
చంటి హత్య మిస్టరీ వీడేనా - Udayam
విశాఖ కొత్తజాలరిపేటలో విజయనగరం జిల్లాకు చెందిన మైలపల్లి చంటి (30) హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఆదివారం రాత్రి ప్రాణహాని ఉందని సోదరి వద్ద ఆందోళన వ్యక్తం చేసిన చంటి, సోమవారం రాత్రి బీచ్లో శవమై కనిపించాడు. మెడకు నైలాన్ తాడు బిగించి, కంటి వద్ద కత్తి గాయాలతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...