వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని చంపాపేట కుమ్మరి బస్తీలో కుటుంబ తగాదాలతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడు శివ కత్తెరతో దాడి చేయడంతో అన్న వెంకటేష్ (28) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

