వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్‌లో ఐదేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి పేరుతో ఆయన భార్య ఓటును రద్దు చేయాలంటూ ఆన్‌లైన్‌లో బోగస్ దరఖాస్తు వెలుగుచూసింది.
విచారణలో బాధితురాలు బతికే ఉన్నట్లు తేలడంతో, ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేదానిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

