Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తిలో కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 22, 2026 10:27 PM రాజన్న సిరిసిల్లGeneral
చందుర్తిలో కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు - Udayam
చందుర్తి మండలం లింగంపేట శివారులో రైస్‌మిల్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...