వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు లయన్ పాషా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేస్తామని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అక్కడేశం కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

