Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రశేఖర్‌ను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 2:47 PM సంగారెడ్డిGeneral
చంద్రశేఖర్‌ను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ - Udayam
వెంకటాపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది చంద్రశేఖర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కర్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తాహిర్ అలీ, కౌన్సిలర్ వివేకానంద మహేందర్, సర్పంచ్ సురేష్, గంగన్న, పాండు, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...