Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రగిరిలో మహిళా ఓటర్లదే ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 12:23 PM తిరుపతిGeneral
చంద్రగిరిలో మహిళా ఓటర్లదే ఆధిక్యం - Udayam
చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఆధిక్యంలో నిలిచారు. మొత్తం 3,14,356 మంది ఓటర్లలో 1,61,817 మంది మహిళలు, 1,52,481 మంది పురుషులు ఉన్నారు. పోలైన 2,05,522 ఓట్లలో మహిళలు 1,05,810, పురుషులు 99,700 మంది ఓటు వేశారు. ఓటర్ల సంఖ్యతో పాటు పోలింగ్‌లోనూ మహిళలే ముందంజలో నిలిచారు.

Comments

G
Loading comments...