వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబును ఈ దంపతులు తరచూ కలుస్తుండటం రాజకీయ వర్గాల్లోనూ, విశ్లేషకుల మధ్యనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

