వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కొత్త విష సంస్కృతికి నాంది పలుకుతున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బుధవారం విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి, చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులే తప్ప వ్యక్తిగత శత్రువులు కాదన్నారు.
వేలాది మందికి ఉపాధినిచ్చే భారతి సిమెంట్స్ సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారం అనేది ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

