Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబుకు ఎమ్మెల్యే ఘన స్వాగతం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 4:39 PM మార్కాపురంGeneral
చంద్రబాబుకు ఎమ్మెల్యే ఘన స్వాగతం - Udayam
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ గ్రామసభకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. సీఎం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

Comments

G
Loading comments...