చంద్రబాబు డైరెక్షన్‌లో షర్మిల: కారుమూరు వెంకటరెడ్డి

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు.
శనివారం సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే వైఎస్ జగన్ కుటుంబంపై షర్మిల కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
Comments
Loading comments...
