Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండూరులో పోషణ్‌ అభియాన్‌పై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 4:19 PM నల్గొండGeneral
చండూరులో పోషణ్‌ అభియాన్‌పై అవగాహన - Udayam
చండూరు మండల కార్యాలయంలో మంగళవారం పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌చార్జి సీడీపీవో శివేష పాల్గొని పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో యాదగిరి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వివిధ ఆహార పదార్థాలను పరిశీలించి, వాటి పోషక విలువలను తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...