Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండూరు అధ్యాపకుడికి ఎక్సలెన్స్ అవార్డు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:44 AM నల్గొండGeneral
చండూరు అధ్యాపకుడికి ఎక్సలెన్స్ అవార్డు - Udayam
చండూరుకు చెందిన తెలుగు అధ్యాపకుడు డా. ఇ. శ్రీనివాసచారి టీచర్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగంలో, తెలుగు భాషా బోధనలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. అక్టోబర్ 11న హైదరాబాద్‌లోని భగవాన్ మహావీర్ ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయనకు అవార్డును ప్రదానం చేయనున్నారు.

Comments

G
Loading comments...