Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండ్రుగొండలో విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 1:13 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
చండ్రుగొండలో విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ - Udayam
చండ్రుగొండ మండలం తిప్పనల్లి తండా జీపీఎస్‌ పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్‌ రామారావు, ఉపాధ్యాయులు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. యూనిఫాం వల్ల విద్యార్థుల్లో సమానత్వ భావన పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్‌ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...