వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ టైలర్స్ కాలనీలో తాంసి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కౌడాల సంతోష్ స్వగృహంలో నిర్వహించిన చండీహోమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. గండ్రత్ సుజాత దంపతులు, కౌడాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

