వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సల కోసం అవసరమైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)–LOCల మంజూరుపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సీఎం OSD వేముల శ్రీనివాస్‌ను కలిశారు.
CMRF–LOCలకు సంబంధించిన దరఖాస్తులు, మంజూరు, ఇతర సమస్యలపై చర్చించారు. అర్హులైన బాధితులకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, LOC ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
Comments
Loading comments...

