Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్ బాధితుడికి సీఎమ్‌ఆర్‌ఎఫ్ పత్రం అందజేత

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 13, 2026 2:25 PM మంచిర్యాలGeneral
నిమ్స్ బాధితుడికి సీఎమ్‌ఆర్‌ఎఫ్ పత్రం అందజేత - Udayam
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్‌సాగర్‌ రావు తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాలకు చెందిన మాలోత్ రాజు కుటుంబానికి గురువారం రూ.2.50 లక్షల విలువైన సీఎమ్‌ఆర్‌ఎఫ్ పత్రాన్ని ఆమె అందజేశారు.

Comments

G
Loading comments...