వార్తలకు తిరిగి వెళ్లండి

వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలానికి చెందిన ఆరుగురికి సీఎం సహాయనిధి ద్వారా రూ.1,96,160 ఆర్థిక సాయం మంజూరైంది. ఈ చెక్కులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గురువారం ఎల్‌వోసీ రూపంలో అందజేశారు.
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన కుటుంబాలకు సాయం అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు.
Comments
Loading comments...

