వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాంమల్లిక్ నాయుడు మంగళవారం విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని 13 గ్రామాల కుటుంబాలకు ప్రబుత్వం మంజూరు చేసిన రూ.11.01 లక్షల విలువగల CRF చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న CMRF సాయం ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

