వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : CMR కాలేజీలో బీటెక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో పరీక్ష ఫీజుగా ఒక్కో విద్యార్థి రూ.35 వేలు చెల్లించాలని యాజమాన్యం చెప్పడంతో నిరసన చేపట్టారు.
వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగగా, విద్యార్థుల నిరసనకు ఏబీవీపీ మద్దతు తెలిపింది.
Comments
Loading comments...

