Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంసీ లోగోకు పోటీ

రాజశేఖర్ రావు Jul 26, 2026 2:14 PM హైదరాబాద్about 1 hour ago
సీఎంసీ లోగోకు పోటీ - Udayam Digital
సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారిక లోగో రూపకల్పనకు ప్రత్యేక డిజైన్‌ పోటీని ప్రకటించింది. విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లు, గ్రాఫిక్‌ డిజైనర్లు, కళాకారులు ఇందులో పాల్గొనవచ్చు. ఎన్‌ఐయూఎం సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నారు. ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ రూ.15 వేలు, తృతీయ రూ.10 వేలు ఇవ్వనున్నారు.

Comments

G
Loading comments...