వార్తలకు తిరిగి వెళ్లండి
₹682 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం యోగీ శ్రీకారం

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో రూ.682 కోట్లతో చేపట్టనున్న 111 అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా అక్కడ తమ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవకపోయినా, అభివృద్ధి పనుల కోసం పలుమార్లు సిఫార్సులు చేశారని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
Comments
Loading comments...