Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిథున్‌ను పరామర్శించిన సీఎం

Follow Udayam on Google
మిథున్‌ను పరామర్శించిన సీఎం - Udayam
సీనియర్‌ నటుడు, బీజేపీ నేత మిథున్‌ చక్రవర్తి అనారోగ్యంతో కోల్‌కతాలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు చిన్న శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆస్పత్రికి వెళ్లి మిథున్‌ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించగా, అభిమానులు కూడా సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Comments

G
Loading comments...