Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలకృష్ణకు సీఎం పరామర్శ

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 26, 2026 9:49 AM హైదరాబాద్General
బాలకృష్ణకు సీఎం పరామర్శ - Udayam
హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆదివారం ఆసుపత్రికి వచ్చిన సీఎం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ పోర్టులో సినిమా చిత్రీకరణ సందర్భంగా బాలకృష్ణ గాయపడ్డారు. ఎడమ మోకాలి వద్ద వాపు, కణజాలాల్లో రక్తం చేరినట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...