Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాకాళిని దర్శించిన సీఎం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 02, 2026 3:05 PM హైదరాబాద్General
మహాకాళిని దర్శించిన సీఎం - Udayam
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. ఆలయ అధికారులు సీఎంకు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, కొండా సురేఖ కూడా అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు.

Comments

G
Loading comments...