Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాలలో సీఎం పర్యటనకు ఏర్పాట్ల సమీక్ష

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 06, 2026 6:16 AM బాపట్లGeneral
చీరాలలో సీఎం పర్యటనకు ఏర్పాట్ల సమీక్ష - Udayam
చీరాలలో ఈనెల 7న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే కొండయ్య అధికారులతో కలిసి సమీక్షించారు. సభా ప్రాంగణం వద్ద పార్కింగ్, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...