Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ఖాతాల్లోకి వేల కోట్లు.. సర్కార్ కీలక నిర్ణయం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 03, 2026 5:45 PM హైదరాబాద్General
రైతుల ఖాతాల్లోకి వేల కోట్లు.. సర్కార్ కీలక నిర్ణయం - Udayam
రైతు భరోసా కింద ప్రభుత్వం నాలుగో విడత నిధులను విడుదల చేసింది. ఐదు ఎకరాల లోపు సాగుభూమి కలిగిన 4.41 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1,188 కోట్లు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 65.76 లక్షల మంది రైతులకు రూ.6,590.37 కోట్లు అందించినట్లు మంత్రి వివరించారు. అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరిందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...