Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటనపై అధికారులకు కలెక్టర్‌ కీలక ఆదేశాలు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 14, 2026 6:45 PM ములుగు General
సీఎం పర్యటనపై అధికారులకు కలెక్టర్‌ కీలక ఆదేశాలు - Udayam
ఈనెల 16న ములుగు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే ఆదేశించారు. ఎస్పీ సుధీర్‌ కేకన్‌, ఐటీడీఏ పీవో లెనిన్‌, అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు అధికారులు, సిబ్బంది డ్యూటీ పాస్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...