Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుజల్‌ జైలులో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 3:22 PM జాతీయంGeneral
పుజల్‌ జైలులో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు - Udayam
తమిళనాడు సీఎం జోసెఫ్‌ విజయ్‌ పుజల్‌ సెంట్రల్‌ జైలులో ఆకస్మిక పర్యటన చేసి ఖైదీల బాగోగులను ఆరా తీశారు. వారికి అందిస్తున్న ఆహార నాణ్యత, వైద్య సంరక్షణ, ప్రాథమిక సౌకర్యాలను పరిశీలించారు. జైలు ఆసుపత్రి, పునరావాస కేంద్రం, గ్రంథాలయం, కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం సహా పలు విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...