Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవినీతిపై సీఎం విజయ్ ఉక్కుపాదం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 16, 2026 3:47 PM జాతీయంGeneral
అవినీతిపై సీఎం విజయ్ ఉక్కుపాదం - Udayam
తమ ప్రభుత్వంలో అవినీతిని ఎంతమాత్రం సహించబోమని, అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎంతటివారినైనా పదవుల నుంచి తక్షణమే తొలగిస్తామని ముఖ్యమంత్రి విజయ్ మంత్రులను గట్టిగా హెచ్చరించారు. పారదర్శక పాలనే లక్ష్యమని పేర్కొన్న ఆయన, లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న చెంగల్పట్టు జాయింట్ సెక్రటరీ వీరాసామిని పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...