వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం విజయ్ గొప్ప మనసు. గర్భిణి కోసం ప్రోటోకాల్ పక్కనపెట్టి
శ్రుతి రెడ్డి Jun 24, 2026 11:42 AM అల్ ఇండియా 5 viewsabout 12 hours ago

చెన్నైలో టీఎన్‌పీఎస్‌సీ ఉద్యోగులకు సీఎం జోసెఫ్ విజయ్ నియామక పత్రాలు అందించారు. ఇందులో 383 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 18 మంది అసిస్టెంట్ అకౌంట్స్ అధికారులు ఉన్నారు.
మెట్లు ఎక్కలేని ఓ గర్భిణి కోసం విజయ్ ప్రోటోకాల్ పక్కనపెట్టారు. తానే వేదిక దిగి వచ్చి ఆమెకు స్వయంగా నియామక పత్రం అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
Comments
Loading comments...