వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని పాఠశాలలు, ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని సీఎం విజయ్ ఆదేశించారు. 500 మీటర్ల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన 717 షాపులను మూసివేయాలని స్పష్టం చేశారు.
యువత భవిష్యత్తు, మహిళల భద్రత కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదాయం కంటే ప్రజారోగ్యానికే ప్రాధాన్యతనిస్తూ విజయ్ తీసుకున్న ఈ చర్యపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

