Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

Follow Udayam on Google
Sonia Jun 19, 2026 2:13 PM జాతీయంGeneral
సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట - Udayam
తమిళనాడు సీఎం విజయ్ బలపరీక్షపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌లో చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని, అవి అస్పష్టంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. బలపరీక్షలో అక్రమాలు జరిగాయన్న ప్రతిపక్షాల వాదనను కోర్టు తోసిపుచ్చింది. నిరాధారమైన ఆరోపణలను స్వీకరించలేమని స్పష్టం చేస్తూ, ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

Comments

G
Loading comments...