Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న విజయ్‌

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 11:13 AM జాతీయంGeneral
సీఎంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న విజయ్‌ - Udayam
తమిళనాడు ముఖ్యమంత్రిగా సి. జోసెఫ్‌ విజయ్‌ 100 రోజుల పాలనను పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, రైతుల సంక్షేమం, యువత నైపుణ్యాభివృద్ధి, విద్యపై ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వెల్లడించారు. రైతులకు రూ.6,000 కోట్ల పంట రుణాల మాఫీ, 717 టాస్మాక్‌ దుకాణాల మూసివేత, మహిళల కోసం ‘సింగపెన్‌’ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది.

Comments

G
Loading comments...