వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక అసమానతలు తొలగించి పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం అమరావతి నుంచి పి-4, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అమలుపై కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, విజన్ యూనిట్ సభ్యులతో వీక్షణ సమావేశం నిర్వహించారు.
ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం, సంపద పెరిగితేనే పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

